గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాల కారణంగా జంట జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. తెలంగాణా రాష్ట్రంలో రాగల రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే.. జనగామ జిల్లా కొలనపాక-బచ్చన్నపేట మధ్యలో వాగు ఉధృతి కొనసాగుతుంది. ఓ స్కూల్ టీచర్ వాగు దాటేందుకు స్కూటీతో వెలుతుండగా వాగు మధ్యలోనే కొట్టుపోయింది. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను కాపాడారు. టీచర్ బచ్చన్నపేటకు స్కూటీపై వెళ్తుండగా ఈ…