ఈ రోజు అక్టోబర్ 23, రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ఉత్సాహంలో మునిగిపోయారు. ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రాల నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి. ఉదయం ఫౌజీ సినిమా నుండి ప్రత్యేక హైలైట్స్ వచ్చాయి, తాజాగా రాజా సాబ్ నుంచి మేకర్స్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ మూవీ నుండి కొత్త పోస్టర్ విడుదల చేశారు. ప్రభాస్ వింటేజ్ లుక్‌లో కనిపిస్తుండగా.. పోస్టర్‌తో పాటు మేకర్స్ “హ్యాపీ బర్త్‌డే రేబల్ సాబ్” అని శుభాకాంక్షలు…