మార్వెల్ స్టూడియో నుండి సినిమాలొస్తున్నాయంటే హాలీవుడ్ లోనే కాదు ఇండియన్ ఇండస్ట్రీ కూడా చాలా ఇంటస్ట్రింగ్ గా ఎదురు చూస్తుంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా సినిమాలను చూస్తుండటంతో ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. అందుకే మార్వెల్ స్టూడియో నుండి వచ్చిన ప్రతి సినిమాను ఇక్కడ కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సిరీస్ నుండి కొత్త చాప్టర్ వచ్చేసింది. అదే కెప్టెన్ అమెరికా : బ్రేవ్ న్యూ వరల్డ్.…
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్… వరల్డ్స్ బిగ్గెస్ట్ సినిమాటిక్ యూనివర్స్ ఇది. ఐరన్ మాన్, కెప్టెన్ అమెరికా, థార్, స్పైడర్ మాన్, బ్లాక్ పాంథర్, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సి, హల్క్, బ్లాక్ విడో ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది సూపర్ హీరోస్ ని ఒక దగ్గరికి చేర్చింది MCU. ముఖ్యంగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ కి గోల్డెన్ ఫేజ్ అంటే ఫేజ్ 3 అనే చెప్పాలి. ది ఇన్ఫినిటీ సాగా పేరుతో బయటకి వచ్చిన ఫేజ్ 3లో…
మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ది మార్వెల్స్. ఈ సినిమా ట్రైలర్ ఈమధ్యనే జులై 21న రిలీజైంది. మార్వెల్ మూవీస్ అంటేనే ఫుల్ యాక్షన్, అడ్వెంచర్ అని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు ఈ క్రమంలోనే ది మార్వెల్స్ మూవీ కూడా ఉండేలా కనిపిస్తుంది. మార్వెల్ కు చెందిన ముగ్గురు సూపర్ హీరోలు ఒకే సినిమాలో కనిపించబోతుండటంతో భార అంచనాలు ఏర్పడ్డాయి. కెప్టెన్ మార్వెల్, మిస్ మార్వెల్, కెప్టెన్ మోనికా రాంబ్యూలను ఒకేసారి…
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 5 స్పీడ్ పెరిగింది, ఇప్పటికే ఫెబ్ లో ‘యాంట్ మాన్ అండ్ ది వాస్ప్-క్వాంటుమేనియా’ సినిమాతో ఫేజ్ 5 స్టార్ట్ అయ్యింది. ఈ మూవీ ఆశించిన రేంజులో ఆడలేదు కానీ మే 5న రిలీజ్ అయిన ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3’ సినిమా మాత్రం కాస్త పర్వాలేదనిపించింది. భారి హిట్ కాలేదు కానీ ఓ మోస్తరు కలెక్షన్స్ ని రాబట్టింది. ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3’ సినిమా రిలీజ్…
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 5 స్పీడ్ పెరిగింది, ఇప్పటికే ఫెబ్ లో ‘యాంట్ మాన్ అండ్ ది వాస్ప్-క్వాంటుమేనియా’ సినిమాతో ఫేజ్ 5 స్టార్ట్ అయ్యింది. ఈ మూవీ ఆశించిన రేంజులో ఆడలేదు కానీ మే 5న రిలీజ్ కానున్న ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3’ సినిమాపై మాత్రం భారి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీతో ఫేజ్ 5లో జోష్ వస్తుందని మార్వెల్ లవర్స్ నమ్ముతున్నారు. మే 5న ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ…
మార్వెల్ కామిక్స్ తో పరిచయం ఉన్న వారందరికీ సూపర్ హీరో సిరీస్ లో భలేగా హల్ చల్ చేసే కమలా ఖాన్ గుర్తుండే ఉంటుంది. ఆ పాత్రకు ప్రాణం పోసి తెరపై ఆవిష్కరిస్తోంది మార్వెల్ సంస్థ. ‘మార్వెల్స్’ సిరీస్ లో భాగంగా ‘ద మార్వెల్స్’లో కమలా ఖాన్ పాత్రలో పాకిస్థాన్ నటి ఇమాన్ వెల్లనీ నటించింది. ఈ నెలతో షూటింగ్ పూర్తి చేసుకొనే ‘ద మార్వెల్స్’ వచ్చే యేడాది జూలై 28న జనం ముందు నిలవనుంది. తొలిసారి…
ఈ యేడాదితో పాటు వచ్చే సంవత్సరంలోనూ ఇండియాలో విడుదల కాబోతున్న తమ ప్రతిష్ఠాత్మక చిత్రాల జాబితాను, రిలీజ్ డేట్స్ ను డిస్నీ ఇండియా ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. మార్వెల్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న కామిక్స్ సీరిస్ కు చెందిన ‘ఎటర్నల్’ మూవీ ఈ యేడాది నవంబర్ 5న దీపావళి కానుకగా రానుంది. 2016లో విడుదలైన ‘డాక్టర్ స్ట్రేంజ్’కు సీక్వెల్ గా ఇప్పుడు ‘డాక్టర్ స్ట్రేంజ్: మల్టీవెర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్’ రూపుదిద్దుకుంటోంది. ఈ…