ఇవాళ దేశం మొత్తం మీద రెండు పదాల గురించిన చర్చే ఎక్కువగా జరుగుతోంది. ఒకటి ‘ద కశ్మీర్ ఫైల్స్’, రెండు ‘హిజాబ్’! కశ్మీర్ లోని హిందూ పండిట్స్ ను 1990లో అత్యంత దారుణంగా కశ్మీర్ లోయ నుండి పాక్ ప్రేరిత ఉగ్రవాదులు బయటకు పంపిన వైనాన్ని ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రంలో కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ఇక హిజాబ్ ధారణతో విద్యాలయాలకు వెళ్తామనడం కరెక్ట్ కాదంటూ కర్నాటక హైకోర్టు తీర్పు చెప్పింది. దాంతో…