No OTT offers for The Kerala Story: సుదీప్తో సేన్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘ది కేరళ స్టోరీ’ థియేటర్లలో విడుదలైనప్పుడు అనేక సంచలనాలకు కేంద్ర బిందువు అయింది. అయితేనేం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. అయితే, ఈ వివాదాస్పద బ్లాక్‌బస్టర్ సినిమాను కొనేందుకు అసలు ఏ ఒక్క ప్రధాన OTT ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఆఫర్లు రావడం లేదట, దీంతో ఈ సినిమాను డిజిటల్ లో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ఇప్పుడు సమస్యలను…