The Kerala Story Makers Bring Another Shocking Movie Bastar: అదా శర్మ కెరీర్‌లో అత్యంత విజయవంతమైన చిత్రం ‘ది కేరళ స్టోరీ’ని ఎవరు మర్చిపోలేరు. దర్శకుడు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన కేరళ స్టోరీ ఈ ఏడాది సూపర్‌హిట్ చిత్రాల జాబితాలో ఒకటిగా చేరింది. ‘ది కేరళ స్టోరీ’ విజయం తర్వాత, నిర్మాత విపుల్ అమృతలాల్ షా, అదా శర్మ మరియు దర్శకుడు సుదీప్తో సేన్ త్రయం కలిసి మరో సినిమా మొదలు పెట్టారు.…
ది కేరళ స్టోరీ' చిత్రానికి సంబంధించిన పాజిటివ్ రివ్యూలను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నందుకు రాజస్థాన్‌లో ఒక వ్యక్తిని కొట్టి, బెదిరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతను తన వాట్సాప్ స్టోరీలో సినిమా చూడాలని యువతులను ప్రోత్సహిస్తున్నాడు. ఈ కేసుకు సంబంధించి ఓ మైనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.