Anupam Kher: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల సంచలనం సృష్టించిన ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రాల్లో కాశ్మీర్ పండితుడిగా నటించి మెప్పించిన అనుపమ్ తాజాగా కార్తికేయ 2 లో కూడా ఒక అద్భుతమైన పాత్రను పోషించి శభాష్ అనిపించుకున్నాడు.