Jharkhand Assembly Elections: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్డీయే సీట్లు ఖరారయ్యాయి. ఏజేఎస్‌యూ 10 స్థానాల్లో పోటీ చేయనుండగా, జేడీయూకి 2 సీట్లు ఇచ్చారు. చిరాగ్ పాశ్వాన్ పార్టీ ఎల్‌జేపీకి చత్రా ఒక సీటు ఇవ్వగా, మిగిలిన 68 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. జార్ఖండ్‌లో బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ), జనతాదళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని కేంద్ర మంత్రి, జార్ఖండ్‌కు బీజేపీ ఎన్నికల…