బహుబాషా నటుడు, టాలీవుడ్ ప్రముఖ విలన్ మహేశ్ మంజ్రేకర్ నటనను వారసత్వంగా తీసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆయన తనయ సాయీ మంజ్రేకర్. సల్మాన్ ఖాన్ దబాంగ్ 3తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముంబయి ముద్దుగుమ్మ డాడీ సూచనలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. వరుణ్ తేజ్ ఘనిలో తెలుగు స్క్రీన్ పైకి తెరంగేట్రం చేసింది స్టార్ కిడ్. కానీ అమ్మడికి లక్ కలిసి రాలేదు. సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. Also Read : Betting Apps…
Nikhil: యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. కార్తికేయ 2 తర్వాత స్పై అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నిఖిల్. ఎన్నో అంచనాల మధ్య జూన్ 29 న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే..