ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా T20 లీగ్స్ దర్శనమిస్తున్నాయి. ఐపీఎల్ సక్సెస్ తరువాత దాదాపు ప్రతి దేశం ఈ లీగ్స్ ని జరుపుతున్నాయి. ఇక ఇండియాలో అయితే ప్రతి స్టేట్, వాళ్ళ ప్లేయర్లను పరిచయం చేయటానికి లీగ్స్ నిర్వహిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఇంటర్నేషనల్ లీగ్స్ ఏకంగా 25 పైనే ఉన్నాయి.
Roelof van der Merwe takes a brilliant catch to dismiss Moeen Ali in The Hundred: క్రికెట్ ఆటగాళ్లు తమ ఫీల్డింగ్ విన్యాసాలతో అద్భుత క్యాచ్‌లు పడుతుంటారు. ఒక్కోసారి ఎవరూ ఊహించని రీతిలో క్యాచ్ అందుకుని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తారు. మైదానంలో పరుగెత్తుతూ క్యాచ్ అందుకోవడం, బౌండరీ లైన్ వద్ద డైవ్ చేస్తూ బంతిని అందుకోవడం, ఒంటిచేత్తో బంతిని పట్టడం లాంటివి ఎన్నో స్టన్నింగ్ క్యాచ్‌లను మనం చూసే ఉంటాం. అయితే…