Home
The Gray Man
The Gray Man News
-
The Gray Man: ‘ది గ్రే మాన్’ చిత్రానికి సీక్వెల్!
The Gray Man will get a sequel -
Russo brothers: సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా ‘ది గ్రే మ్యాన్’!
ప్రముఖ హాలీవుడ్ దర్శకులు రూసో బ్రదర్స్ ఆంటోనీ, జో తెరకెక్కించిన చిత్రం ‘ది గ్రే మ్యాన్’. ఈ నెల 22న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కాబోతోంది. ఇందులో ర్యాన్ గోస్లింగ్ హీరో. క్రిస్ ఇవాన్స్, అనా డి ఆర్మాస్, ఇండియన్ యాక్టర్ ధనుష్ కీలక పాత్రల్లో నటించారు. గ్లోబల్ స్టార్‌కాస్ట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రచార చిత్రాలు ఇదొక యాక్షన్ బ్లాక్‌బస్టర్ అనే నమ్మకాన్ని కలిగించాయి. ఈ సినిమా గురించి రూసో బ్రదర్స్ మాట్లాడుతూ… -
Dhanush : ‘గ్రే మేన్’కి తోడుగా విక్కీ కౌశల్
హాలీవుడ్ డైరెక్టర్స్ రూసో బ్రదర్స్ ఆంటోనీ, జో నెట్‌ఫ్లిక్స్ కోసం తెరకెక్కించిన సినిమా ‘ది గ్రే మేన్’. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ విడుదలవుతోంది. ఇక ఈ సినిమా ప్రచారంలో భాగంగా ‘గ్రే మేన్’ టీమ్ కి బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తోడుగా నిలిచాడు. ప్రమోషన్ వీడియో లో సందడి చేస్తూ అందులో ఉన్న సీక్రెట్ కోడ్ చెబితే దనుష్ తో పాటు ‘గ్రే మేన్’ ఇండియన్ ప్రీమియర్ షోలో… -
The Gray Man: ధనుష్ కోసం ఇండియా వస్తున్న రూసో బ్రదర్స్!
ఫేమస్ హాలీవుడ్ డైరెక్టర్స్, రూసో బ్రదర్స్ ఆంటోనీ, జో తెరకెక్కించిన సినిమా ‘ది గ్రే మ్యాన్’. ఈ నెల 22న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలవుతోంది. ఇందులో ర్యాన్ గోస్లింగ్ హీరో. క్రిస్ ఇవాన్స్, అనా డి ఆర్మాస్, ధనుష్ కీలక పాత్రల్లో నటించారు. అతి త్వరలో ముంబైలో ‘ది గ్రే మ్యాన్’ షో వేస్తున్నారు. ధనుష్ కోసం, భారతీయ ప్రేక్షకుల కోసం రూసో బ్రదర్స్ ఇండియా వస్తున్నారు. భారీ యాక్షన్ సినిమాలకు రూసో బ్రదర్స్ ఆంటోనీ,… -
Captain Miller : ధనుష్ భారీ స్కెచ్… ఈసారి పాన్ ఇండియానే టార్గెట్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు డైరెక్ట్ తెలుగు మూవీకి రెడీ అవుతున్నారు. బాలీవుడ్, హాలీవుడ్ లోనూ సత్తా చాటడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆ భాషా ఈ భాషా అని కాకుండా అన్ని భాషల్లోనూ కనిపించడానికి భారీ స్కెచ్ వేశారు ధనుష్. ఈసారి పాన్ ఇండియా మూవీనే చేయబోతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ధనుష్ నెక్స్ట్ మూవీ కూడా పాన్ ఇండియా సినిమాగా… -
ఆ ఘనత సాధించిన ఒకే ఒక్క స్టార్ ధనుష్ !
కోలీవుడ్ విభిన్న చిత్రాల దర్శకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ధనుష్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఈ టాలెంటెడ్ హీరో కోలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు సినిమాలు చేస్తున్నారు. ఆయన నటించిన కొన్ని చిత్రాలు కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఓటిటి బాట పట్టాయి. లేదంటే థియేటర్లలో సందడి చేశాయి. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ‘కర్ణన్’ డైరెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ అయినప్పటికీ విజయవంతం అయ్యింది. తరువాత అతని… -
యూఎస్ నుంచి తిరిగొచ్చిన ధనుష్.. నెక్స్ట్ అదే పని…!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ యూఎస్ నుంచి తిరిగొచ్చారు. హైదరాబాద్ విమానాశ్రయంలో ధనుష్ కన్పించిన ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. అందులో తెల్లటి మాస్క్, సాధారణ దుస్తులు ధరించి కన్పిస్తున్నారు ధనుష్. నెట్‌ఫ్లిక్స్ రూపొందిస్తున్న “ది గ్రే మ్యాన్” షూటింగ్ కోసం ధనుష్ దాదాపు నాలుగు నెలలు యూఎస్‌లో ఉన్నారు. జూన్ 30న హైదరాబాద్ తిరిగొచ్చిన ధనుష్ తరువాత తన నెక్స్ట్ మూవీ. ధనుష్ తరువాత ప్రాజెక్ట్ ‘D43’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనుంది. ఈ… -
‘ది గ్రే మ్యాన్’ షూటింగ్ లో ధనుష్…!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఉన్నారు. ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానున్న మూవీ ‘ది గ్రే మ్యాన్’ సినిమాలో ధనుష్ ఓ కీలక యాత్రలో నటిస్తున్నారు. ఈ యాక్షన్ డ్రామా షూటింగ్ నిమిత్తమై ‘ది గ్రే మ్యాన్’ మూవీ టీంతో కాలిఫోర్నియాలో ఉన్నారు ధనుష్. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ధనుష్ పోస్ట్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఈ యాక్షన్-డ్రామా చిత్రం 2009లో మార్క్…
తాజావార్తలు
-
Cyclone Arnab Effect: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కోనసీమలో 6 వేల విద్యుత్ స్తంభాలు నేలమట్టం.. జనజీవనం అస్తవ్యస్తం!
-
Vespa Vibe 125, Vibe 150: Vespa Vibe 125, Vibe 150 లాంచ్.. కొత్త కలర్స్, 5-ఇంచెస్ TFT డిస్ప్లే, ABS ఫీచర్లు!
-
Abhishek-Vaibhav: నా ఇన్నింగ్స్ క్రెడిట్ వైభవ్‌కే.. అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Telangana ACB: లంచం తీసుకుంటేనే కాదు.. డిమాండ్ చేసినా కటకటాలకే.. ఏసీబీ సంచలన నిర్ణయం!
ట్రెండింగ్
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..