నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మికా మందన్న వరుస సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతూ దూసుకుపోతోంది. అయితే, ఆమె హిట్స్ పరంపరకు ‘సికందర్’ సినిమా బ్రేక్ వేసినప్పటికీ, ‘కుబేర’ సినిమా ఆమెకు మరో హిట్ అందించింది. ఇప్పటికే ఆమె రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ అనే సినిమా చేస్తోంది. ఇది ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ALso Read: Shubhanshu Shukla: చరిత్ర సృష్టించిన శుభాన్షు శుక్లా..…
ప్రస్తుతం ఇండియాలోని టాప్ హీరోయిన్ల లిస్ట్‌లో మొదటి వరుసలో ఉంది రష్మిక మందన్నా . కన్నడ సినిమాతో జర్నీ మొదలు పెట్టి నేషనల్ స్టార్‌గా ఎదిగిన ఈ బ్యూటీ మొదటగా పుష్పరాజ్‌కు జోడీగా పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ‘ఛావా’, ‘యానిమల్’ మూవీస్‌తో బాలీవుడ్‌లో సైతం ఈ అందాలభామ వైభవం ఓ రేంజ్‌లో వెలిగిపోతున్నది. ప్రజెంట్ సౌత్, నార్త్ ఇండస్ట్రీల్లో సూపర్ ఫామ్‌లో ఉన్న రష్మిక, ప్రస్తుతం తెలుగు ‘కుబేర’, ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాలతో…
Girl Friend : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రష్మి తన సత్తా చాటుతుంది. వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుని బాక్సాఫీస్ హిట్ సినిమాలలో నటిస్తోంది. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా..
Rashmika Mandanna: చి.ల.సౌ సినిమాతో టాలీవుడ్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే మంచి హిట్టందుకున్న రాహుల్ రవీంద్రన్.. ఆ తరువాత నాగార్జునతో మన్మథుడు 2 తెరకెక్కించి భారీ పరాజయాన్ని చవిచూశాడు. ఆ సినిమా తరువాత డైరెక్షన్ కు గ్యాప్ ఇచ్చి నటుడిగా కొనసాగాడు. ఇక ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
NTV Film Roundup : Telugu Movie Shooting Updates 12th December 2023: ప్రస్తుతం తెలుగు సినిమా షూటింగ్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? ఏ ఏ సినిమాలో షూటింగ్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి? అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1. Naa SaamiRanga – నాగార్జున హీరోగా ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న నా సామిరంగా అనే సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. నాగార్జున- హీరోయిన్ కాంబినేషన్లో ప్రస్తుతం షూటింగ్ చేస్తున్నారు మేకర్స్.…