టాలీవుడ్ కింగ్ నాగార్జున అప్ కమింగ్ మూవీ ‘ఘోస్ట్’ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే కరోనా మహమ్మారి వల్ల ఈ సినిమాకు కూడా తిప్పలు తప్పడం లేదు. ‘ఘోస్ట్’ నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ దుబాయ్ లో ప్రారంభం కావలసి ఉంది. అయితే తాజాగా దుబాయ్‌కి వెళ్లాల్సిన కొంతమంది యూనిట్ సభ్యులకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. ఫలితంగా షూటింగ్ షెడ్యూల్ వాయిదా పడింది. పాజిటివ్ అని తేలిన ‘ఘోస్ట్’ టీమ్ సభ్యులు ప్రస్తుతం క్వారంటైన్‌లో…
టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజా చిత్రం “ఘోస్ట్”. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ మేకర్స్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా…