యాక్షన్ అండ్ అడ్వెంచర్ మూవీ ప్రియులకు ఇష్టమైన కార్ రేసింగ్ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్”. ఈ సిరీస్ కు ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంది. విన్ డీజిల్ ప్రధాన పాత్రలో నటించిన “ఎఫ్ 9” చిత్రం యూనివర్సల్ పిక్చర్స్ ద్వారా జూన్ 25న రిలీజ్ అయింది. ఇంటర్నేషనల్ గా మే 19న విడుదలైన ఈ మూవీ కరో�