పేరులో డర్టీ నింపుకున్నా ‘ద డర్టీ పిక్చర్’కు జనం జేజేలు పలికారు. ఇక జాతీయ స్థాయిలో అవార్డులూ ఈ చిత్రాన్ని వరించాయి. మన శృంగార తార సిల్క్ స్మిత జీవితం ఆధారంగా ఈ ‘డర్టీ పిక్చర్’ తెరకెక్కడం విశేషం! ఈ చిత్రంలోని కథావస్తువు కన్నా మిన్నగా, టైటిల్ కంటే రెట్టింపుగా ఈ మూవీ పబ్లిసిటీలో ‘డర్టీ ట్రిక్స్’ ప్లే చేశారు నిర్మాత ఏక్తా కపూర్. ఆమె పబ్లిసిటీ స్టంట్ ‘ద డర్టీ పిక్చర్’కు ఎక్కడలేని క్రేజ్ ను…