హాలీవుడ్ చిత్రాల్లో అత్యంత భయానకమైన హారర్ మూవీ ది కంజురింగ్. ఈ ఫ్రాంచైజీ నుండి వచ్చిన సిరీస్ చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అతీంద్రియ శక్తులు, బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్టుతో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కింది ది కంజురింగ్. 2013లో స్టార్టైన ది కంజురింగ్ యూనివర్శ్ నుండి ఇప్పటికి ఎనిమిది సినిమాలొచ్చాయి. అన్ని సిరీస్ లు ఒకదానికి మించి ఒకటి అదరగోట్టాయి. ఇప్పుడు తొమ్మిదో ఇన్ స్టాల్ మెంట్ మూవీ తీసుకురాబోతున్నారు మేకర్స్. ది కంజురింగ్…
ఈవిల్ డెడ్ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన సినిమాలు హారర్ జానర్ కి ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేశాయి. ప్రపంచంలో ఎవరు హారర్ సినిమాలు చెయ్యాలన్నా ఈవిల్ డెడ్ సినిమాలని మించి చెయ్యడం జరగదు అనే ఇంప్రెషన్ వరల్డ్ ఫిల్మ్ లవర్స్ లో ఉంది. ఈ ఫీలింగ్ ని దాటి ఆడియన్స్ ని భయపెడుతున్న ఫ్రాంచైజ్ ‘ది కాంజురింగ్’. పారానార్మల్ యాక్టివిటీని బేస్ చేసుకోని తెరకెక్కే ఈ సినిమాలు ఆడియన్స్ ని ఈవిల్ డెడ్ మర్చిపోయేలా…
చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గత సంవత్సరం థియేటర్లు మూతపడ్డాయి. మిగతా అన్ని రంగాలు డోర్స్ క్లోజ్ చేసినా బాక్సాఫీస్ మూతపడేది కాదు. సినిమా ఆవిష్కరణ జరిగినప్పట్నుంచీ శతాబ్దాల తరబడి ఇదే సాగింది. కానీ, కరోనా లాంటి కంటికి కనిపించని విలన్ పైకి దూకటంతో జేమ్స్ బాండ్ లాంటి హీరోలు మొదలు మన అగ్ర కథానాయకుల దాకా అందరూ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అయితే, 2020లోని పీడకలే పెద్ద తెరకి 2021లోనూ మళ్లీ ఎదురైంది. ఈసారి కూడా…
‘కాన్ జ్యూరింగ్’ సిరీస్ హారర్ మూవీ లవ్వర్స్ కి బాగా ఇష్టమైన ఫ్రాంఛైజ్. ప్యాట్రిక్ విల్సన్, వెరా ఫార్మిగా ప్రధాన పాత్రలు పోషించారు. అయితే, ‘కాన్ జ్యూరింగ్’, ‘కాన్ జ్యూరింగ్ 2’ సూపర్ సక్సెస్ అవ్వటంతో ఇప్పుడు మూడో చిత్రం కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ‘ద కాన్ జ్యూరింగ్ : ద డెవిల్ మేడ్ మీ డూ ఇట్’ సినిమా 2019, జూన్ 3న ప్రాంభమైంది. అప్పట్నుంచీ కంటిన్యూగా పిక్చరైజేషన్ పూర్తి చేసుకున్న ‘కాన్ జ్యూరింగ్…