నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. ఈ సినిమాపై రోజు రోజుకు ప్రేక్షకుల్లో ఆశక్తి పెరుగుతోంది. గత రెండు వారాల నుంచి చిత్రం నుంచి వరుస అప్‌డేట్ లు రావడం, ప్రమోషన్లలో మేకర్స్ సినిమా గురించి ఆసక్తి కర విషయాలు చెప్పడం చిత్రం పై భారీ అంచనాలను నమోదు చేస్తున్నాయి. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రానా, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటించారు. వేణు ఊడుగుల దర్శకత్వం వహించాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ…