Home
Tharun Bhascker
Tharun Bhascker News
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
Tharun – Eesha: టాలీవుడ్లో సరికొత్త లవ్ బర్డ్స్‌గా మారిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బ మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. గత కొద్దికాలంగా వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ గుసగుసలు వినిపిస్తున్న వేళ, తాజా ఫోటోలు ఈ రూమర్లకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది. వినాయక చవితి పర్వదినాన్ని ఈ జంట కలిసి జరుపుకోవడంతో, “ఇది కేవలం హింటా? లేక తమ బంధంపై అధికారిక క్లారిటీ ఇస్తున్నారా?” అంటూ సినీ ప్రియులు,… -
ENE Repeat : అంతా ఒకే కానీ, రిలీజ్ అదే రోజు ఎందుకంటే?
‘ఈ నగరానికి ఏమైంది’ మూవీ ఫ్యాన్స్‌కు శుభవార్త. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రానున్న ‘ENE రిపీట్’ రిలీజ్ డేట్‌ను తాజాగా మేకర్స్ ఓ అనౌన్స్మెంట్ వీడియో ద్వారా వెల్లడించారు. ఇదే ఏడాది నవంబర్ 19న ఈ మోస్ట్ అవైటెడ్ బడ్డీ కామెడీ సీక్వెల్ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. అయితే, అదే రోజున టోటల్ ఇండియా యూత్ అండ్ గేమ్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘GTA 6’ గేమ్ కూడా విడుదలవుతుంది. దీంతో మేకర్స్… -
ENE Repeat: ఈ నగరానికి ఏమైంది Repeat.. దుమ్మురేపెందుకు మళ్ళీ రెడీ
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో యూత్‌కు ఒక కొత్త ట్రెండ్‌ను, కల్ట్ క్లాసిక్ స్టేటస్‌ను పరిచయం చేసిన సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’. థియేటర్లలోనే కాకుండా, రీసెంట్గా రీ-రిలీజ్ అయినప్పుడు కూడా హౌస్‌ఫుల్ బోర్డులతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపిన ఈ సినిమాకు ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ సిద్ధమైంది. అదే ‘ENE Repeat’. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను ఆనాటి ఫ్రెండ్షిప్ మ్యాజిక్‌ను మళ్లీ స్క్రీన్ పై రిపీట్ చేయడానికి రీయూనియన్ అవ్వగా.. ఈ… -
Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ క్రేజీ కామెడీ ఎంటర్టైనర్ ‘గాయపడ్డ సింహం’ (Gayapadda Simham). కొత్త దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ కామెడీ స్పూఫ్ డ్రామా.. ప్రమోషన్స్‌తో మంచి హైప్ క్రియేట్ చేసుకున్న, ఆడియన్స్‌ను మెప్పించే బలమైన కంటెంట్ లేకపోవడంతో, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఊహించని విధంగా డిజప్పాయింట్మెంట్నే మిగిల్చింది. థియేట్రికల్ రన్ త్వరగానే ముగిసిపోవడంతో, ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్… -
Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’లో యంగ్ హీరో సర్ప్రైజ్ ఎంట్రీ
టైటిల్‌తోనే వైబ్ క్రియేట్ చేసి, టీజర్‌తో అంచనాలను పెంచేసిన లేటెస్ట్ మూవీ ‘గాయపడ్డ సింహం’, క్రేజీ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా, పొడుగుకాళ్ల సుందరి ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి బజ్ ఉంది. అయితే, ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, అదేమంటే ఈ సినిమాలో టాలీవుడ్‌కు చెందిన ఓ యంగ్ హీరో గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వబోతున్నాడట. కేవలం అలా వచ్చి… -
Tollywood : ఆ హీరో – హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా?
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మరియు టాలెంటెడ్ నటి ఈషా రెబ్బా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి సోషల్ మీడియా వర్గాలు. ప్రస్తుతం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా జరుగుతున్న విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న వివాహ వేడుకల్లో వీరిద్దరూ కలిసి సందడి చేయడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. Also Read : AJITH KUMAR : డైరెక్టర్స్‌ని రిపీట్ చేస్తోన్న అజిత్.. ఫ్లాప్ దర్శకుడికి మరో ఛాన్స్ గత… -
Tharun Bhascker : తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’ ట్రైలర్ రచ్చ!
నేటి జనరేషన్ పల్స్ తెలిసిన దర్శకుడు తరుణ్ భాస్కర్, ఇప్పుడు నటుడిగా తన సత్తా చాటేందుకు ‘గాయపడ్డ సింహం’తో వస్తున్నారు. టీజర్ ట్రైలర్‌తోనే ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. ఇటీవలే ‘ఓం శాంతి శాంతి శాంతి’తో హీరోగా పలకరించిన ఆయన, ఈసారి పక్కా కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్తో హిట్టు కొట్టాలని కంకణం కట్టుకున్నారు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ‘చిట్టి’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది. అమెరికా వెళ్లాలనే బలమైన కోరిక… -
Om Shanti Shanti Shantihi : జంటలకు బంపర్ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ
సినిమా టికెట్ల ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్న ఈ రోజుల్లో, తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ చిత్ర బృందం ప్రేక్షకులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. జనవరి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం ‘వన్ ప్లస్ వన్’ (Buy 1 Get 1 Free) ఆఫర్‌ను ప్రకటించారు. ముఖ్యంగా జంటగా వచ్చే వారికి ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఉచితంగా లభిస్తుంది. ఇప్పటికే… -
Tarun Bhascker : వారిని శాటిస్ఫై చేసే టాలెంట్ నాకు లేదు..
టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. తాజాగా స్టార్ హీరోలతో సినిమాలపై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. క్రియేటివిటీకి పెద్దపీట వేసే ఈ యువ దర్శకుడు, కమర్షియల్ హంగులతో కూడిన సినిమాల పట్ల తన అసహనాన్ని వ్యక్తపరిచారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘ఒక స్టార్ హీరో ఫ్యాన్ బేస్‌ను సంతృప్తి పరిచే రకమైన సినిమాలు తీసే టాలెంట్ నాకు లేదు’ అని చాలా ఓపెన్‌గా ఒప్పేసుకున్నారు.… -
ENE 2: అందుకే తప్పుకున్న.. ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ పై సుశాంత్ షాకింగ్ పోస్ట్..
యూత్ ఫుల్ కల్ట్ క్లాసిక్ ‘ఈ నగరానికి ఏమైంది’ (ENE) సినిమాతో మనందరికీ ‘కార్తీక్’గా సుపరిచితుడైన నటుడు సుశాంత్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో పట్టాలెక్కనున్న ఈ చిత్ర సీక్వెల్ ‘ENE Repeate’ నుండి ఆయన తప్పుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేశారు. కేవలం సినిమా నుండి మాత్రమే కాకుండా, నటనకు కూడా దూరమవ్వాలనే సంకేతాలు ఇస్తూ ఆయన షేర్ చేసిన ఎమోషనల్ నోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also…
తాజావార్తలు
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
-
Praveen Kumar: ఏదైనా చేయాలనుంది.. కీలక పదవికి దరఖాస్తు చేసిన టీమిండియా మాజీ పేసర్!
-
Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
-
Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
ట్రెండింగ్
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!