Home
Tharun Bhascker
Tharun Bhascker News
-
వెంకీమామ రిజెక్ట్ చేసిన కథ చైకి నచ్చిందా ?
సినిమా ఇండస్ట్రీలో ఒకరు తిరస్కరించిన ఆఫర్ మరొకరి దగ్గరకు వెళ్లడం అన్నది సాధారణమే. తాజాగా వెంకీమామ రిజెక్ట్ చేసిన కథ చైకి నచ్చిందనే టాక్ నడుస్తోంది. తరుణ్ భాస్కర్ తన ఫిల్మ్ మేకింగ్ స్కిల్స్ తోనే కాకుండా తన నటనతో కూడా తెలుగు వారి దృష్టిని ఆకర్షించాడు. ఇంతకుముందు ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటేష్ దగ్గుబాటికి స్క్రిప్ట్ చెప్పాడని, కానీ ఈ సీనియర్ హీరో ఆ కథను తిరస్కరించాడని వినిపించింది. తాజా అప్డేట్ ఏమిటంటే,… -
సాయి సుశాంత్ హీరోగా స్పోర్ట్స్ ఫిల్మ్
‘పెళ్ళిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలతో దర్శకుడిగా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు తరుణ్ భాస్కర్. ఇప్పుడు తరుణ్ భాస్కర్ నటుడుగానూ మారారు. అయితే అతని సమర్పణలో ఓ స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్ రూపొందుతోంది. ‘ఈ నగరానికి ఏమైంది’, ‘బొంభాట్’ చిత్రాలలో నటించిన సాయి సుశాంత్ రెడ్డి ఈ యాక్షన్ ప్యాక్డ్ స్పోర్ట్స్ ఫిల్మ్లో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో భైరవ్ పాత్రలో కనిపించనున్నారు సాయి సుశాంత్. ఎలైట్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రమోద్… -
‘ఒకే ఒక జీవితం’ అంటున్న శర్వానంద్!
ఈ యేడాది ‘శ్రీకారం’తో జనం ముందుకు వచ్చిన శర్వానంద్ చేతిలో ఏకంగా మూడు చిత్రాలు ఉన్నాయి. అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహా సముద్రం’ మూవీలో నటిస్తున్న శర్వానంద్, కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ చిత్రానికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీటితో పాటే అతను నటిస్తున్న ద్విభాషా చిత్రం ఒకటి ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. శ్రీకార్తీక్ దర్శకత్వంలో ఎస్.ఆర్. ప్రకాశ్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘ఒకే ఒక జీవితం’ అనే… -
మే 21 నుండి ‘రూమ్ నంబర్ 54’
గత ఏడాది పొలిటికల్ థ్రిల్లర్ ‘చదరంగం’, హ్యూమరస్ ‘అమృతం ద్వితీయం’, స్పోర్ట్స్ డ్రామా ‘లూజర్’, క్రైమ్ & యాక్షన్ ‘షూట్ అవుట్ ఎట్ ఆలేరు’ వంటి ఒరిజినల్ వెబ్ సిరీస్లను అందించి, ప్రజల ఆదరణ, అభిమానం సొంతం చేసుకొన్న ‘జీ 5’ ఈ ఏడాది మరో ఒరిజినల్ వెబ్ సిరీస్ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ సమర్పణలో ఇంజనీరింగ్ కాలేజీ నేపథ్యంలో రూపొందిన వెబ్ సిరీస్ ‘రూమ్ నంబర్ 54 ‘జీ…
తాజావార్తలు
-
IND vs NZ 2nd Test: రెండో టెస్టులో సిరాజ్కు మళ్లీ నిరాశ.. ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్!
-
9,000mAh బ్యాటరీ, 200MP కెమెరా, కూలింగ్ ఫ్యాన్, 185Hz డిస్ప్లేతో రానున్న Realme 17 Ultra..!
-
Tollywood Bachelors: టాలీవుడ్లో పెళ్లికాని ప్రసాదులు.. 35 దాటి 40 క్రాస్ అయినా పెళ్లి ఊసెత్తని హీరోలు..
-
Women’s Reservation Bill 2026: లోక్సభలో సోమవారం మూడు కీలక బిల్లులు.. పూర్తి ఎజెండా ఇదే!
-
Bajra Raab Recipe: చలికాలంలో వేడివేడిగా సజ్జ రాబ్ తాగారా? రాజస్థానీ స్టైల్లో ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
IND vs NZ Test: కుప్పకూలిన భారత్.. 110 పరుగుల భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్.!
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!