Home
Thar
Thar News
-
Mahindra cars: మహీంద్రా గుడ్ న్యూస్, కొత్త జీఎస్టీకి ముందే తగ్గిన కార్ల ధరలు..
Mahindra cars: ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 22 నుంచి సవరించిన జీఎస్టీ అమలులోకి రాబోతోంది. దీని ఫలితంగా, కార్లు కొనుగోలు చేయాలనుకునే వారికి లక్షల్లో డబ్బు ఆదా కాబోతోంది. పెట్రోల్ కోసం 1,200cc మరియు డీజిల్ కోసం 1,500cc మించని ఇంజిన్ సామర్థ్యం కలిగిన 4 మీటర్ల కంటే తక్కువ పొడవు గల కార్లను చిన్న కార్లుగా చెబుతారు. -
Thar: థార్ భీభత్సం.. తృటి తప్పించుకున్న పాదచారులు.. వైరల్ వీడియో..
Thar: నోయిడాలో బిజీ రోడ్డుపై మహీంద్రా థార్ SUV భీభత్సం సృష్టించింది. ఒక వ్యక్తి రాంగ్ రూట్లో కారుని వేగంగా నడుపుతూ, అనేక ద్విచక్ర వాహనాలను ఢీకొట్టాడు. తృటిలో పాదచారులు ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సెక్టార్ 16లోని కార్ల మార్కెట్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. సమాచారం ప్రకారం, ఈ సంఘటన సోమవారం జరిగినట్లు తెలుస్తోంది. మోర్నా గ్రామానికి చెందిన సచిన్ అనే వ్యక్త థార్ కారున కొని, అందులో స్పీకర్లు… -
Mahindra XUV700 : భారీగా తగ్గిన మహీంద్రా XUV700 కారు ధర
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలలో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా, దాని మధ్య-పరిమాణ SUV XUV700పై భారీ తగ్గింపును అందిస్తోంది. ప్రస్తుతం XUV700 ఈ విభాగంలో పెద్ద సంఖ్యలో విక్రయిస్తుంది. గత కొన్ని నెలలుగా దీని వెయిటింగ్ పీరియడ్ కూడా తగ్గింది. -
Maruti Suzuki Jimny: మారుతి సుజుకీ జిమ్నిపై రూ.2.21 లక్షల వరకు తగ్గింపు.. వివరాలు ఇవే..
Maruti Suzuki Jimny: మారుతి సుజుకి జిమ్ని.. ఇండియాలో ఆఫ్ రోడర్ వాహనాల్లో తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంది. మహీంద్రా నుంచి ఆఫ్ రోడర్గా ఉన్న థార్కి గట్టి పోటీ ఇచ్చేందుకు మారుతి సుజుకీ జిమ్నిని మార్కెట్లోకి దించింది. థార్లో ఉన్న నెగిటివ్ పాయింట్ అయిన 5-డోర్ సమస్యను పరిష్కరిస్తూ.. జిమ్ని 5-డోర్తో వచ్చింది. -
Anand Mahindra – Thar: ఈ వీడియో చూస్తే ఇక ట్రాక్టర్లు కొనరేమో?
Anand Mahindra - Thar: లగ్జరీ కారుతో పొలం దున్నడం గురించి ఎవరైనా ఎప్పుడైనా విన్నారా? స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ ఈ రెండింటి కలయికలో ఉన్న మహీంద్రా థార్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
Mahindra: గుడ్న్యూస్… ఆ మోడళ్లపై భారీ డిస్కౌంట్…
దేశంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఆనంద్ మహీంద్రా పలు సెలెక్టెడ్ మోడళ్లపై భారీ డిస్కౌంట్ ఇచ్చేందుకు సిద్దమయింది. మహీంద్రా సంస్థ ఎంపిక చేసిన మోడళ్లపై రూ. 80 వేల కంటే ఎక్కువ రాయితీలను అందించబోతున్నది. ఈ ఆఫర్ కేవలం ఫిబ్రవరి నెలలో వాహనాలను కొనుగోలు చేసేవారికి మాత్రమే వర్తిస్తున్నది. మహీంద్రా ఆల్ట్రాస్ జీ4 ఎస్యూవీ పై దాదాపు రూ. 81,500 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. మహీంద్రా ఆల్ట్రాస్ జీ4 ఎక్స్చేంజ్ బోనస్తో దాదాపు రూ. 50 వేలు…
తాజావార్తలు
-
Sarfaraz Khan: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లీక్ ఆరోపణలు.. ఎట్టకేలకు స్పందించిన సర్ఫరాజ్ ఖాన్!
-
Gold Prices: వారంలోనే భారీగా పతనమైన గోల్డ్ ధరలు.. బంగారానికి మళ్లీ బలం చేకూరుతుందా? ఫుల్ క్లారిటీ..
-
Huawei OSTA O1 Pro: ప్రపంచంలోనే తొలి Wide Screen ఫోన్ లాంచ్.. 7,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Huawei OSTA O1 Pro!
-
IND vs PAK: పాకిస్థాన్తో మ్యాచ్ మాకో లెక్కే కాదు.. టీమిండియా కెప్టెన్ హాట్ కామెంట్స్..!
-
New Bajaj Pulsar RS200: కొత్త Bajaj Pulsar RS200 లాంచ్.. Google Maps, TFT డిస్ప్లేతో క్రేజీ ఫీచర్స్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
World Television Day 2026: బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ టీవీ వరకు.. ఆసక్తికర ప్రయాణం.!
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!