నేషనల్ క్రష్ గా పాన్ ఇండియా క్రేజ్ ను అందుకుంటోంది రష్మిక మందన్న. ‘పుష్ప’తో శ్రీవల్లిగా ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు స్టార్ హీరోయిన్ల రేసులో దూసుకెళ్తోంది. వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో, భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు పట్టేస్తూ అన్ని భాషల సినీ ఇండస్ట్రీలలో సందడి చేసేస్తోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఉండే ఈ బ్యూటీ అభిమానులను తనవైపుకు తిప్పుకోవడంలో తనకు తానే సాటి. తాజాగా ఈ బ్యూటీ విజయ్ పై…