నాగ చైతన్య, విక్రమ్ కే కుమార్ కాంబినేషన్‌లో ‘థాంక్యూ’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! గుట్టుచప్పుడు కాకుండా చిత్రీకరణ ముగించుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సమాయత్తమవుతోంది. జులై 8వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాల్ని మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఈరోజు టీజర్ విడుదల చేశారు. ‘నేను, నా వల్లే సాధ్యమైంది, నా సక్సెస్‌కి కారణం నేనే’ అంటూ స్వార్థంతో పరుగులు పెట్టే…