ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాల రిజల్ట్‌ను టీజర్, ట్రైలర్‌తోనే ఓ అంచనాకు వచ్చేస్తున్నారు ప్రేక్షకులు. ట్రైలర్ హిట్ అయితే చాలు సినిమా కూడా హిట్ అయినట్టేనని ఫిక్స్ అయిపోతున్నారు. లేటెస్ట్‌గా వచ్చిన తండేల్ ట్రైలర్‌కు యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. గత కొంత కాలంగా సరైన హిట్ కొట్టలేకపోతున్న అక్కినేని హీరోలతో పాటు అభిమానుల ఆకలి తండేల్ సినిమా తీరుస్తుందని ఈ ట్రైలర్ చెప్పేసింది. నాగ చైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా…