అక్కినేని నాగ చైతన్య,నటి శోభిత శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం కొన్ని నెలల క్రితం గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. కేవలం ఇరు కుటుంబాలకు చెందిన అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో మాత్రమే ఈ వేడుక జరిగింది. ఈ నేపథ్యంలో వివాహ వేడుకను గ్రాండ్ గా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అక్కినేని కుటుంబ సభ్యులు. అక్కినేని నాగ చైతన్య, శోభిత వివాహం డిసెంబర్ 4న జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల వైజాగ్ లోని శోభిత నివాసంలో పెళ్లి పనులను…
Naga Chaitanya : ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన 'క' అనే సినిమాతో సుజిత్-సందీప్ ద్వయం ఎంత ఫేమస్ అయ్యారో తెలిసిందే. తొలి సినిమానే ఎంతో అనుభవం కలిగినటువంటి డైరెక్టర్ల మాదిరిగా తెరకెక్కించి అందరి చేత శభాష్ అనిపించారు.
యువ సామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ అండ్ యాక్షన్ డ్రామా ‘తండేల్’ మ్యూజికల్ ప్రమోషన్లు ఈరోజు ప్రారంభమయ్యాయి, మేకర్స్ ఫస్ట్ సింగిల్-బుజ్జి తల్లి లిరికల్ వీడియోను విడుదల చేశారు. హార్ట్ ఫుల్ లవ్ స్టోరీస్ ని తీయడంలో మాస్టర్ అయిన చందూ మొండేటి దర్శకత్వంలో తెరక్కుతున్న ఈ మూవీలోని ఈ సాంగ్ లీడ్ పెయిర్ ఎమోషనల్ జర్నీని అందంగా ప్రజెంట్ చేసింది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ ట్రాక్ మ్యాజికల్…
Thandel Bujji Thalli: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఏంటో అవైటెడ్ సినిమాలలో ‘తండేల్’ కూడా ఉంది. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ అండ్ యాక్షన్ డ్రామా ‘తండేల్’ సినిమా షూటింగ్ దాదాపు అయిపోవచ్చింది. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై, చందూ మొండేటి దర్శకత్వంలో.. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ కి మంచి స్కోప్ ఉంది. దీనికి కారణం రాక్‌స్టార్ దేవి శ్రీ…
Thandel : యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా గీత ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్నారు.
Thandel: నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమాని గీత ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జాలర్లు గుజరాత్ లో చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ నేవీ చేతులకు చిక్కి జైలు శిక్ష అనుభవిస్తారు. ఆ తర్వాత ఆ జాలర్ల బృందం తిరిగి భారతదేశానికి…
నాగ చైతన్య లేటెస్ట్ చిత్రం తండేల్. కార్తికేయ-2 వంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించిన దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో రానుంది తండేల్.గీతా ఆర్ట్స్ – 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు అత్యంత భారీ బడ్జెట్ పై తండేల్ ను నిర్మిస్తున్నారు. లవ్ స్టోరీ సినిమా తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి చేస్తున్నరెండవ సినిమా ఇది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా రిలీజ్ విషయమై ఈ రోజు…
నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా గీత ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాని అల్లు అరవింద్ సగర్వంగా సమర్పించబోతున్నారు. నిజ జీవిత కథగా జరిగిన ఒక ఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి గుజరాత్ వెళ్లి అక్కడి తీరంలో చేపలు పట్టేందుకు వెళ్లిన కొందరు యువకులు పాక్ నేవీ సిబ్బంది చేత…
Nagachaitanya : డైరెక్టర్ శివ నిర్వాణ, నాగ చైతన్య కాంబినేషన్‌లో మరో చిత్రం రాబోతుంది. అంతకుముందు వీరి కాంబోలో వచ్చిన సినిమా మజిలీ. ఈ సినిమా క్లాసికల్ హిట్ కావడంతో మరో సారి రిపీట్ కాబోతున్న కాంబోపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
సంక్రాంతి సినిమాలలో ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ ఛేంజర్ 10 జనవరి 2025 న రిలీజ్ కు రెడీ గా ఉంది. అలాగే నందమూరి బాలకృష్ణ బాబి కాంబినేషన్ వస్తున్న సినిమా కూడా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ రెండు సినిమాలతో పాటు యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న ‘మజాకా’ సంక్రాంతికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. దీపావళి కానుకగా బాలయ్య,…