Akkineni : చైతు – శోభితల పెళ్లి వేడుక డిజిటల్ రైట్స్ కు భారీ రేట్..?
- త్వరలో గ్రాండ్ గా అక్కినేని చై - శోభితల పెళ్లి
- గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తున్న అక్కినేని కుటుంబ సభ్యులు
- స్ట్రీమింగ్ రైట్స్ కు భారీ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని నాగ చైతన్య,నటి శోభిత శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం కొన్ని నెలల క్రితం గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. కేవలం ఇరు కుటుంబాలకు చెందిన అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో మాత్రమే ఈ వేడుక జరిగింది. ఈ నేపథ్యంలో వివాహ వేడుకను గ్రాండ్ గా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అక్కినేని కుటుంబ సభ్యులు. అక్కినేని నాగ చైతన్య, శోభిత వివాహం డిసెంబర్ 4న జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల వైజాగ్ లోని శోభిత నివాసంలో పెళ్లి పనులను కూడా స్టార్ట్ చేయడం ఆ వార్తలకు బలం చేకూరింది. వీరి పెళ్లి డేట్ ను త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారని సమాచారం.
Also Read : UnstoppableS4 : బాలయ్య తో నవీన్ పోలిశెట్టి – శ్రీలీల సందడి
Also Read
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
ఇదిలా ఉండగా ఇటీవల సినీ పరిశ్రమకు చెందిన సెలెబ్రిటీలు తమ వివాహ వేడుకను ఓటీటీ సంస్థలు స్ట్రీమింగ్ చేసేందుకు ఇస్తున్నాయి. ఆ మధ్య జరిగిన లేడీ సూపర్ స్టార్ నయనతార, విగ్నేష్ శివన్ ల వివాహాన్ని నెట్ ఫిక్స్ సంస్థ భారీ అమౌంట్ ఇచ్చి మరి స్ట్రీమింగ్ చేసింది. ఇక ఇప్పుడు చైతన్య, శోభితా ల వివాహ వేడుక స్ట్రీమింగ్ రైట్స్ ను కూడా నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు న్యూస్ వినిపిస్తుంది. అయితే ధర ఎంతనేది బయటకి తెలియలేదు. తెలుస్తున్న సమాచారం ప్రకారం భారీ ధరకు వీరి కళ్యాణ వేడుక రైట్స్ డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. అక్కినేని వారి ఇంట జరగబోయే ఈ గ్రాండ్ వివాహ కార్యక్రమాన్నీ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియాలో గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని టాలీవుడ్ లో న్యూస్ వినిపిస్తోంది.
తాజావార్తలు
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!