కస్టడీ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని నాగచైతన్య చేస్తున్న సినిమా తండేల్. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఒక మత్స్యకారి కుటుంబానికి చెందిన కుర్రాడికి జరిగిన నిజ జీవిత కథను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాని గీత ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని డిసెంబర్ నెలలో ప్రేక్షకులు…