నాగచైతన్య, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో.. చందూ మొండేటి తెరకెక్కించిన చిత్రం ‘తండేల్’. ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదలైంది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాగా.. నేడు(ఫిబ్రవరి 11) హైదరాబాద్‌లోని ట్రిడెంట్ హోటల్ లో "తండేల్ బ్లాక్ బస్టర్ లవ్