గత సంవత్సరం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాతో పలకరించాడు హీరో నితిన్. ఇక ఆ తర్వాత హీరో నితిన్ ‘తమ్ముడు’, ‘రాబిన్ హుడ్’ సినిమాలతో ప్రేక్షకులకు ముందు రాబోతున్నాడు. అయితే ఈ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు హీరో నితిన్. ఇక వకీల్ సాబ్ సినిమాతో పవర్ ప్యాకెడ్ విజయం సాధించిన డైరె�
Rajasekher: యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఆయన సినిమా అంటే.. థియేటర్లు ఖాళీగా ఉండేవి కావు. అప్పటినుంచి ఇప్పటివరకు రాజశేఖర్ హీరోగా తప్ప వేరే క్యారెక్టర్ చేసింది లేదు. ఇక చివరిగా రాజశేఖర్.. శేఖర్ అనే సినిమాలో నటించాడు.
ప్రీతి జింగానియా ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈ భామ తెలుగు లో పవన్ కళ్యాణ్ సరసన తమ్ముడు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో ప్రీతీ అద్భుతంగా నటించి మెప్పించింది. ఆ తరువాత బాలకృష్ణ సరసన నరసింహనాయుడు సినిమాలో నటించింది. ఈ సినిమా ఏకంగా ఇండస్ట్రీ హ