ThammaReddy Bharadwaja: టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు వివాదాలు కొత్త కాదు... విమర్శలు కొత్త కాదు. తన మనసుకు ఏది అనిపిస్తే అది చెప్పడం ఆయనకు అలవాటు.
ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానాన్ని తెలుగు నిర్మాతలు ఎప్పటి నుండో కోరుతున్నారని, ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణ ప్రభుత్వం సైతం ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానాన్ని పూర్తి స్థాయిలో ప్రవేశ పెట్టాలని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కోరారు. ప్రస్తుతం ఉన్న బుక్ మై షో వంటి సంస్థలు దారుణంగా ప్రేక్షకుడిని దోచుకుంటున్నాయని ఆరోపించారు. ఒక్కో టిక్కెట్ కు 20 నుండి 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నాయని, అందులో కేవలం ఐదారు రూపాయలను మాత్రమే…
కోవూరు శాసన సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సినిమా రంగానికి చెందిన వ్యక్తులపై చేసిన వ్యాఖ్యలను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తీవ్రంగా ఖండించారు. సినిమా వాళ్ళు కష్టపడి డబ్బులు సంపాదిస్తారే కానీ ఎవరినీ దోచుకుని ఆస్తులు కూడగట్టుకోవడం లేదని అన్నారు. అదే భావనలో ఎవరైనా రాజకీయ నాయకులు ఉంటే… ప్రజా ప్రతినిధులు, సినిమా వాళ్ళ ఆస్తుల లెక్కలు తీద్దామా!? అంటూ ఆయన సవాల్ విసిరారు. సినిమా రంగానికి కులాన్ని, మతాన్ని ఆపాదించడం ఎంతమాత్రం…