కరోనా క్రైసిస్ ఛారిటీని మొదలెట్టి గత ఏడాది కరోనా సమయంలో సినిమా కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సారి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా కార్మికులకు వాక్సిన్ వేయించే కార్యక్రమం కొంతకాలంగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 24 క్రాఫ్ట్స్ కు సంబందించిన సినీ కార్మికులకు వాక్సిన్ ఇస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం సక్సెస్ కావడంతో పాటు రెండో డోస్ వ్యాక్సినేషన్ కూడా తుదిదశకు చేరుకుంది.…
టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు విషయం మరోసారి తెర మీదకు వచ్చిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న రానా, రకుల్ వంటి ఇతర ప్రముఖులకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేయడంతో మరోసారి ఇండస్ట్రీలో ఈ విషయంపై చర్చ జరుగుతోంది. సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ విషయంపై మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. డ్రగ్స్ కేసును ఇప్పటికీ అయిన త్వరగా తేలిస్తే మంచిదని అన్నారు. Read Also : ‘మోసగాళ్ళకు…
వెండితెర విలన్, రియల్ లైఫ్ హీరో సోనూసూద్ ప్రస్తుతం దేశంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో దేవుడిగా మారారు. గత ఏడాది నుంచి ఇండియాలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు సహాయం చేస్తూ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాడు సోనూ. ఈ కష్టకాలంలో బెడ్స్, ఇంజెక్షన్స్, మందులు వంటివి కరోనా బాధితులకు సూపర్ హీరోలా సూపర్ ఫాస్ట్ గా అందిస్తూ సూపర్ మ్యాన్ అయ్యాడు. అలాంటి సోనూసూద్ పై తాజాగా సీనియర్ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి…