కన్నడ బ్యూటి శ్రీలీలా గురించి ఎంత చెప్పినా తక్కువే.. వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది.. అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. బ్యాక్ టు బ్యాక్ పెద్ద అవకాశాలు వస్తున్నాయి ఈ చిన్నదానికి. వచ్చిన ప్రతి లోనూ తన ప్రతిభను నిరూపించుకుంటూ తెలుగు ప్రేక్షకుల అభిమాన నటిగా పేరు తెచ్చుకుంది. అవకాశాలు పెరుగుతుండడంతో శ్రీలీల తన పారితోషికాన్ని పెంచిందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రీలీల తన పారితోషికాన్ని మూడు కోట్లకు పెంచిందని టాక్ వినిపిస్తుంది.…