బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమాకి… బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన వీర సింహా రెడ్డి సినిమాకి ఉన్న కామన్ పాయింట్… థమన్. ఈ రెండు సినిమాలని థమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకాశానికి ఎత్తాడు. ముఖ్యంగా అఖండ సినిమాలో సెకండ్ క్యారెక్టర్ కి, వీర సింహా రెడ్డి క్యారెక్టర్ ఇంట్రో సీన్ తో థమన్ ఇచ్చిన బీజీఎమ్ థియేటర్ లో కూర్చున్న ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. ఇప్పుడు…
బాలయ్యకి టైలర్ మేడ్ లాంటి రోల్స్ అంటే పౌరాణికాలు, ఫ్యాక్షన్ సినిమాలే. గ్రాంధిక డైలాగులు పర్ఫెక్ట్ డిక్షన్ తో చెప్పాలన్నా, పౌరుషంగా సీమ డైలాగులు చెప్పాలన్నా అది బాలయ్యకే సాధ్యం. ఈ సంక్రాంతి ఇలాంటి ఫ్యాక్షన్ రోల్ లోనే వీర సింహా రెడ్డి సినిమా చేసిన బాలయ్య సూపర్ హిట్ కొట్టాడు. కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన బాలయ్య, వీర సింహా రెడ్డి సక్సస్ మీట్ లో ఫుల్ జోష్ లో కనిపించాడు. ఈ సక్సస్ మీట్…