సూర్య హీరోగా నటిసున్న సినిమా కంగువ. శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నవంబరు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ ను భారీ ఎత్తున నిర్వహిస్తోంది. ఇటీవల తెలుగులోను ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న కంగువ యూనిట్ షాకింగ్ తగిలింది. ఈ �