కార్తితో కలిసి ఖైదీ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు లోకేష్ కనగరాజ్. ఇదే జోష్‌లో విజయ్‌తో ‘మాస్టర్’ సినిమా చేశాడు కానీ ఈ మూవీ విజయ్ ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేసింది. ఆశించిన స్థాయిలో మాస్టర్ మెప్పించలేకపోయింది. అందుకే.. ఆ లోటును తీర్చడానికి ఇప్పుడు ‘లియో’ సినిమాతో రాబోతున్నాడు లోకేష్ కనగరా
మాస్టర్ సినిమాతో సాలిడ్ హిట్ కొడతారు అనుకున్న హీరో దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కానగరాజ్… సినీ అభిమానులందరికి షాక్ ఇస్తూ హ్యూజ్లీ డిజప్పాయింట్ చేసారు. విజయ్ సేతుపతి క్యారెక్టర్ కి ఉన్న ఇంపార్టెన్స్ కూడా హీరో విజయ్ క్యారెక్టర్ కి లేకపోవడం, లోకేష్ కానగరాజ్ నుంచి ఖైదీ లాంటి మాస్టర్ పీస్ ని ఎక్స�
దళపతి విజయ్ పేరు, #Leo హాష్ టాగ్ లు ట్విట్టర్ ని కబ్జా చేసింది. విజయ్ బర్త్ డే జూన్ 22న ఉండడంతో ఫాన్స్ అంతా సోషల్ మీడియాలో విజయ్ కి సంబంధించిన సినిమాల అప్డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సమయంలో డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ ‘రెడీ నా’ అంటూ ట్వీట్ చేసి అందరికీ స్వీట్ షాక్ ఇచ్చాడు. జూన్ 22నే లోకేష్ క
వందల కోట్లు ఖర్చు పెట్టి, సంవత్సరాల కొద్దీ టైమ్ ని స్పెండ్ చేసి ఒక సినిమా చేస్తారు. ఏ ఇండస్ట్రీలో అయినా రెగ్యులర్ గా జరిగే విషయమే ఇది. అయితే సినిమాని ఎంత గొప్పగా తీసాం అనే విషయం ఎంత ముఖ్యమో, సినిమాని ఎంతగా ప్రమోట్ చేస్తున్నాం అనేది కూడా అంతే ముఖ్యం. రాజమౌళి ఈ విషయాన్ని ఫాలో అయినంతగా మరో దర్శకుడు ఫాల
లోకేష్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన లేటెస్ట్ మూవీ ‘లియో’. మాస్టర్ సినిమాతో బాలన్స్ ఉన్న హిట్ ని ఈసారి పాన్ ఇండియా లెవల్లో అందుకోవడానికి విజయ్, లోకేష్ లు రెడీ అయ్యారు. రీసెంట్ గా గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కాశ్మీర్ లో జరుగుతోంది. గతంలో ఒక షెడ్యూల్ జరిగింది కానీ �