దళపతి విజయ్ చివరి సినిమాగా ప్రచారం జరుగుతున్న ‘జననాయగన్’ చుట్టూ నెలకొన్న హైడ్రామా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా విడుదలపై తీర్పు రిజర్వ్ చేసింది మద్రాస్ హైకోర్టు. సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిలిం సర్టిఫికేషన్ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. వాదనలు ఆలకించిన ప్రధాన న్యాయమూర్తి మహేంద్ర మోహన్ శ్రీవాస్తవ, జస్టిస్ అరుళ్ మురుగన్, సినిమా విడుదలపై తీర్పు రిజర్వ్ చేశారు. Also Read :Chiranjeevi: రికార్డులు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ మీ ప్రేమే శాశ్వతం..ఫ్యాన్స్‌కు…
Ram Gopal Varma: దళపతి విజయ్ చివరి సినిమాగా భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ‘జన నాయగన్’.. సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో ఈ రోజు థియేటర్లలోకి రాలేకపోయింది. ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) మొదట్లో 27 కట్స్‌తో U/A రేటింగ్ సూచించినా.. ఆ తర్వాత అకస్మాత్తుగా రివైజింగ్ కమిటీకి పంపడంతో ఒక్కసారిగా సంగతులు తారుమారయ్యాయి. దీంతో సెన్సార్ బోర్డు తీరుపై మేకర్స్ హైకోర్టుకు వెళ్లారు. READ ALSO: Mamata Banerjee: అమిత్…
Jananayakudu: సంక్రాంతి కానుకగా దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన ‘జన నాయకుడు’ జనవరి 9న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్‌కు సిద్ధం అవుతుంది. హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ హీరో విజయ్ నటిస్తున్న లాస్ట్ మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా తమిళ వెర్షన్‌కు సంబంధించి వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటి వరకూ ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.15…