కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నెక్స్ట్ సినిమా డైరెక్టర్ వెంకట్ ప్రభుతో చేస్తున్నాడు. ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీ లేటెస్ట్ గా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దీనికి సంబందించిన వీడియోని మేకర్స్ రిలీజ్ చేసారు. కాస్ట్ అండ్ క్రూ ని రివీల్ చేస్తూ ఈ పూజా కార్యక్రమాల వీడియోని రిలీజ్ చేసారు. లియో నుంచి ఇంకా బయటకి రాని విజయ్ ఫ్యాన్స్ కి దళపతి 68 ప్రాజెక్ట్ నుంచి అప్డేట్…