ఖైదీ సినిమాతో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తు తెచ్చుకున్నాడు యంగ్ సెన్సేషన్ లోకేష్ కనగరాజ్. విక్రమ్ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా ఇండెంటిటీని సొంతం చేసుకున్న లోకేష్ కనగరాజ్… ఇటీవలే దళపతి విజయ్ తో లియో సినిమా తెరకెక్కించాడు. ఈ మూవీ ఆశించిన స్థాయి రిజల్ట్ ని సొంతం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యింది. రిలీజ్ డేట్ ప్రెజర్ కారణంగానే సెకండ్ హాఫ్ ని అనుకున్నంత గొప్పగా చేయలేకపోయాను, ఈసారి అలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను అని…