కోలీవుడ్ లో దర్శకుడిగానే కాక హీరోగా కూడా సత్తా చాటుతోన్న సుందరాంగుడు.. సుందర్ సి. ఆయన సినిమాలకు ప్రేక్షకుల్లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. డైరెక్టర్ గా 30 చిత్రాలు పూర్తి చేసినప్పటికీ హీరోగా ఆచితూచి సినిమాలు సైన్ చేస్తుంటాడు. ప్రస్తుతం సుందర్ ‘అరన్మణై 3’ సీక్వెల్ మూవీ పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే, డైరెక్టర్ గానే ఈసారి హీరోగా కూడా కొత్త ప్రాజెక్ట్స్ మొదలు పెట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు టాలెంటెడ్ స్టార్… సుందర్ హీరోగా 2006లో విడుదలైంది…