ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా థాయిలాండ్ సందర్శించాలని కలలు కంటారు. స్ట్రీట్ ఫుడ్, అందమైన బీచ్‌లు, ఉత్సాహభరితమైన నైట్ లైఫ్ కి ప్రసిద్ధి చెందిన థాయిలాండ్ ఇప్పుడు మద్యపానానికి సంబంధించి కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ నియమాలను ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధించనుంది. కొత్త నియమాలు థాయిలాండ్ సందర్శించే మద్యపాన ప్రియులకు సమస్యను సృష్టించాయి. సాధారణంగా, పర్యాటకులు వారి సౌలభ్యం మేరకు వీధి ఆహారంతో మద్యం ఆస్వాదిస్తారు. అయితే, ఇప్పుడు థాయిలాండ్‌లో…
Bangkok : బ్యాచిలర్ పార్టీ అయినా లేదా స్నేహితులతో గ్లోబల్ టూర్ ప్లాన్ చేసినా.. అది భారతీయులైనా లేదా ఇతర దేశాల నుండి వచ్చే పర్యాటకులలో థాయిలాండ్ పేరు మొదటి స్థానంలో ఉంటుంది.