ప్రధాని మోడీ బ్యాంకాక్ చేరుకున్నారు. అక్కడ ఘనస్వాగతం లభించింది. రెండు దేశాల పర్యటన కోసం గురువారం బయల్దేరి వెళ్లారు. నేటి నుంచి థాయ్‌లాండ్, శ్రీలంకలో పర్యటించనున్నారు. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ ఎయిర్‌పోర్టులో దిగగానే మోడీకి ఘనస్వాగతం లభించింది. థాయ్‌లాండ్ అధికారులతో పాటు భారతీయులు భారీ స్
Indians Trapped: పొట్ట కోటి కోసం దేశం కానీ దేశం వెళ్తే అక్కడ సైబర్ నెరగాళ్లు బంధించి బలవంతంగా పని చేయించారు.. కనీసం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఏర్పాటు కూడా చేయలేదు.
Gay Marriage : థాయిలాండ్ స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధం చేసింది. దీనికి సంబంధించి ఒక చట్టం కూడా చేయబడింది. దీనితో థాయిలాండ్ ఆగ్నేయాసియాలో మొదటి దేశంగా, గే వివాహాలను చట్టబద్ధం చేసిన ఆసియాలో మూడవ దేశంగా అవతరించింది.
చావు ఎప్పుడు.. ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే.. ఎప్పుడు ఎలా ప్రాణాలు పోతున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆ మధ్య కర్ణాటకలోని మంగుళూరు రిసార్ట్‌లో ముగ్గురు యువతులు.. స్విమ్మింగ్ ఫూల్లోకి ఈత కొట్టేందుకు దిగి ఊపిరాడక విగతజీవులుగా మారారు.
Miss Universe 2024: 73వ మిస్ యూనివర్స్ 2024 పోటీలో విజేతను తాజాగా ప్రకటించారు. డెన్మార్క్‌కు చెందిన 21 ఏళ్ల విక్టోరియా క్జెర్ థెల్విగ్ ఈ ఏడాది మిస్ యూనివర్స్ విజేతగా నిలిచింది.
మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వరుసగా మూడో విజయాన్ని సాధించింది. గురువారం బీహార్‌లోని రాజ్‌గిర్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు 13-0తో థాయ్‌లాండ్‌ను ఓడించింది.
ఎంఎస్ ధోనీ తన కూతురు జీవాతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. భారత మాజీ కెప్టెన్, వెటరన్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ధోనీ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి థాయ్‌లాండ్ టూర్‌కు వెళ్లారు. అక్కడ ఫుటెక్లోని బీచ్‌లో తన కూతురు ముందు అలలు వస్తుంటే సముద్రంలోకి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. కాగా.. ఇందుకు సం
Work Load: ప్రపంచవ్యాప్తంగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌పై చర్చలు పెరుగుతున్న తరుణంలో, థాయ్‌లాండ్ నుండి ఒక షాకింగ్ సంఘటన బయటకు వచ్చింది. 30 ఏళ్ల ఫ్యాక్టరీ కార్మికురాలు పనిలో ఉండగా స్పృహతప్పి పడిపోయింది. దాంతో ఆ మహిళను ఆసుపత్రికి తరలించగా, ఆమె మరణించింది. అయితే, అనారోగ్యంగా ఉద్యోగి తన మేనేజర్ని ఒక రోజు సెలవు
Same Gender marriage: స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలని థాయ్‌లాండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు వీలు కల్పించేలా చరిత్రాత్మక వివాహ సమానత్వ బిల్లుపై థాయ్‌లాండ్ రాజు మహా వజ్రలాంగ్ కర్ణ్ తాజాగా సంతకం పెట్టారు.