Cambodia-Thailand War: కంబోడియా కీలక విజ్ఞప్తి.. థాయ్‌లాండ్ తిరకాసు..! ఏం జరుగుతుందో!
- కంబోడియా కీలక విజ్ఞప్తి
- థాయ్‌లాండ్ తిరకాసు..!
- ఏం జరుగుతుందో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
థాయ్‌లాండ్-కాంబోడియా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సరిహద్దు వివాదం కారణంగా ఇరు దేశాలు దాడులు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు 16 మంది చనిపోయారు. అయితే ఇరు దేశాల యుద్ధంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించాయి.
ఇది కూడా చదవండి: Hyderabad: అక్రమ సంబంధం అనుమానం.. భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య..!
Also Read
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
- Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
- China-India Air Connectivity: 6 ఏళ్ల తర్వాత మళ్లీ గ్వాంగ్జౌ-న్యూఢిల్లీ విమాన సర్వీసులు.. సెప్టెంబర్ 21 నుంచి రాకపోకలు
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
ఈ నేపథ్యంలో కంబోడియా కీలక విజ్ఞప్తి చేసింది. థాయ్‌లాండ్‌తో కాల్పుల విరమణ కోరింది. తక్షణమే కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. ఉద్రిక్తతలు పెరగకుండా ఐక్యరాజ్యసమితికి కంబోడియా రాయబారి ఛీయా కియో ఈ పిలుపునిచ్చారని తెలుస్తోంది. థాయ్‌లాండ్‌తో షరతులు లేని కాల్పుల విరమణను కోరుతున్నామని, వివాదానికి శాంతియుత పరిష్కారం కోరుకుంటున్నట్లు ఐక్యరాజ్యసమితిలో కంబోడియా రాయబారి ఛీయా కియో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Fake Certificates: నకిలీ సర్టిఫికెట్స్ ముఠాను అరెస్ట్ చేసిన SOT బృందం..!
ఇదిలా ఉంటే ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందానికి మలేషియా మధ్యవర్తిత్వం వహించేందుకు ముందుకు వచ్చింది. అంతేకాకుండా కాల్పుల విరమణ ప్రతిపాదనకు థాయ్‌లాండ్ తొలుత ముందుకు వచ్చింది. మళ్లీ ఏమైందో ఏమో తెలియదు గానీ ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుందని కంబోడియా నాయకుడు పేర్కొన్నారు.
దీనిపై థాయ్‌లాండ్ విదేశాంగ మంత్రి రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. కాల్పుల విరమణకు మూడవ పక్షం మధ్యవర్తిత్వం అనవసరమని, ప్రపంచ నాయకులు తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిచ్చినప్పటికీ, రెండు దేశాలు స్వతంత్రంగా వివాదాన్ని పరిష్కరించగలవని విశ్వాసం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
-
PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!