గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి స్టెప్పులేసిన ‘తార్ మార్ తక్కర్ మార్’ సాంగ్ ను నేడు విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈనెల 15నే రిలీజ్ చేయాల్సి ఉండగా, సాంకేతిక సమస్యతో వాయిదా వేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 5న మూవీ విడుదలవుతుండగా, నేటి నుంచి ప్రమోషన్లు మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. ఇద్దరు మెగాస్టార్స్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి ఒకే ఫ్రేమ్ లో తొలిసారి కనిపించబోతున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ మూవీస్…