Akira Nandan : పవన్ కల్యాన్ కొడుకు అకీరా నందన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. కానీ దానిపై క్లారిటీ రావట్లేదు. ప్రస్తుతం అకీరా నటనపై కోచింగ్ తీసుకుంటున్నాడని.. త్వరలోనే బడా నిర్మాత ఆ సినిమాను నిర్మిస్తారనే ప్రచారం ఊపందుకుంటోంది. అలా పేరు ప్రచారం జరుగుతున్న వారిలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ముందు వరుసలో ఉన్నారు. రీసెంట్ గా పవన్ కల్యాణ్ నటించిన హరిమర వీరమల్లు సినిమాకు ఆయన సాయం చేశారు. అకీరా…
The Raja Saab : ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో అర డజన్ దాకా సినిమాలున్నాయి. వాటన్నింటిలోకి మొదట ప్రభాస్ మారుతి కాంబోలో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.
యునైటెడ్ స్టేట్స్‌లో బ్లైండ్ క్రికెట్‌ను ప్రోత్సహించే ప్రయత్నంలో, నార్త్ అమెరికా సీమాంధ్ర అసోసియేషన్ (NASAA) సియాటిల్‌లో ఇండియా నేషనల్ బ్లైండ్ క్రికెట్ టీమ్, సీయాటిల్ థండర్‌బోల్ట్స్ మధ్య క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించింది. ముఖ్య అతిథిగా పీపుల్ టెక్ గ్రూప్ సీఈవో టీజీ విశ్వప్రసాద్ హాజరయ్యారు. Also Read : NBGM : టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మాస్ కాంబినేషన్ లో మరో సినిమా రానుందా..? సియాటిల్‌లో ఆతిథ్యం ఇచ్చినందుకు విశ్వ ప్రసాద్‌కు అంధుల క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మహంతేష్…