TG EAPCET & PGECET Exam Dates: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్య మండలి (TGCHE) ఆధ్వర్యంలో నిర్వహించే TG EAPCET–2026 షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేశారు. ఈ మేరకు ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షలకు సంబంధించిన కీలక తేదీలను అధికారులు ప్రకటించారు. TG EAPCET–2026 నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 19 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా…
DOST : ఇటీవల ఇంటర్మీడియట్ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TGCHE) ఛైర్మన్ అభినందనలు తెలియజేశారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. మీరు ఇప్పుడు ఉన్నత విద్యలో అడుగుపెట్టబోతున్న కీలక దశలో ఉన్నారని ఈ సందర్భంగా, తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో అందుబాటులో ఉన్న డిగ్రీ (UG) కోర్సులకు మిమ్మల్ని సంతోషంగా ఆహ్వానిస్తున్నానని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సంప్రదాయ విశ్వవిద్యాలయాల్లో అండర్‌గ్రాడ్యుయేట్ పాఠ్యాంశాలు ఆధునిక ఉద్యోగ ధోరణులకు అనుగుణంగా, అంతర్జాతీయ…
హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విద్యా్ర్థులు ఎట్రెన్స్ ఎగ్జామ్స్ రాస్తుంటారు. ఎప్ సెట్, ఐసెట్, పీజీఈసెట్, ఎడ్ సెట్ వంటి ప్రవేశ పరీక్షలకు హాజరవుతుంటారు. అయితే ఎంట్రెన్స్ ఎగ్జామ్ పూర్తైన తర్వాత కొన్ని రోజులకు ప్రాథమిక కీని రిలీజ్ చేస్తుంటారు అధికారులు. ఇక ఈ కీపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఎంట్రెన్స్ ఎగ్జామ్ కు హాజరైన విద్యార్థులకు సూచిస్తుంటారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు కొత్త సమస్య మొదలవుతోంది. ఇప్పటి వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలు వ్యక్తం…