TFDA meets Telangana CM Revanth Reddy: ఆదివారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్‌ను తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించబోతోంది. ఈ వేడుక రావాల్సిందిగా అసోసియేషన్ సభ్యులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందజేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు వీరశంకర్, వైస్ ప్రెసిడెంట్ వశిష్ట, దర్శకులు అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్ శుక్రవారం (మే 17) సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానాన్ని అందజేశారు. Also Read: Sonakshi Sinha:…
తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రముఖ దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు గారి జన్మదిన సందర్భంగా మే 4వ తారీఖున డైరెక్టర్స్ డే గా జరుపుకున్న విషయం అందరికీ తెలిసిందే.. ఈ సందర్బంగా ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు భారీ విరాళాలను అందిస్తూనే ఉన్నారు.. తాజాగా ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా ఎవరూ ఊహించని సాయం ప్రకటించినట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి.. ఇదిలా ఉండగా.. ఈ డైరెక్టర్స్ డే ను…
TFJA – TFDA Met Telangana DGP: తెలుగు సిని పరిశ్రమ గురించి సోషల్ మీడియా వేదికగా ఈ మధ్య రకరకాల వ్యక్తులు తమ స్వార్థం కోసం అనేక విధాలుగా విషం చిమ్ముతున్నారు. వీరంతా వ్యక్తిగతమైన దూషణలు చేస్తూ తెలుగు సినిమా మీడియాలో కీలకంగా ఉన్నవారిని సైతం టార్గెట్ చేస్తూ మానసికంగా కృంగదీసే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా నిర్మాణంలో కీలకంగా ఉన్న కొంత మంది నిర్మాతలు, దర్శకులు, హీరోలు కూడా వీరికి బాధితులే. అందుకే తెలుగు ఫిలిమ్…
SKN: తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఈరోజు జరిగిన విషయం తెల్సిందే. గుడుంబా శంకర్ దర్శకులు వీర శంకర్ నేతృత్వంలోని ప్యానల్.. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఈ ప్యానల్ లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన వీరశంకర్ తో పాటు ఉపాధ్యక్షులుగా సక్సెస్ ఫుల్ యంగ్ డైరెక్టర్స్ సాయి రాజేష్ , వశిష్ట భారీ మెజారిటీతో గెలుపొందారు.