తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో తెలుగు సినిమా దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నటులు మురళీమోహన్ , రచయిత పరిచూరి గోపాలకృష్ణ, ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, సెక్రటరీ ప్రసన్న కుమార్, దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్, రచయిత జర్నలిస్ట్ రెంటాల జయదేవ్ తదితరులు ముఖ్య అతిధులుగ�
ఆస్కార్ విజేత చంద్రబోస్ ను తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఛైర్మన్ ఆర్.కె. గౌడ్ సత్కరించారు. త్వరలో దుబాయ్ లో జరుగబోతున్న టి.ఎఫ్.సి.సి. నంది అవార్డుల వేడుకకు చంద్రబోస్ ను ఈ సందర్భంగా ఆహ్వానించారు.