తెలంగాణలో టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను టెట్ కన్వీనర్ రాధారెడ్డి విడుదల చేశారు. అభ్యర్థులు www.tstet.cgg.gov.in వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చని తెలిపారు. కాగా.. తెలంగాణ టెట్ 2022ను గత నెల 12వ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 90 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో పేపర్-1 పరీక్షను 3,18,444 (90.62 శాతం) రాయగా.. అందులో 32.68 క్వానిఫై అయ్యారు.. అంటే.. కేవలం 1,04,078 మంది మాత్రమే అర్హత సాధించారు.. ఇక,…