TS TET 2022: టెట్ ఫలితాలు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను టెట్ కన్వీనర్ రాధారెడ్డి విడుదల చేశారు. అభ్యర్థులు www.tstet.cgg.gov.in వెబ్సైట్లో ఫలితాలను చూసుకోవచ్చని తెలిపారు. కాగా.. తెలంగాణ టెట్ 2022ను గత నెల 12వ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 90 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో పేపర్-1 పరీక్షను 3,18,444 (90.62 శాతం) రాయగా.. అందులో 32.68 క్వానిఫై అయ్యారు.. అంటే.. కేవలం 1,04,078 మంది మాత్రమే అర్హత సాధించారు.. ఇక, పేపర్-2 పరీక్షను 2,50,8970 (90.35 శాతం) మంది అభ్యర్థులు రాయగా.. 49.64 మంది క్యాలిఫైతో పరవాలేదనిపించారు.. పేపర్ 2ను 2,50,897 మంది రాయగా.. అందులో 1,24,535 మంది అర్హత పొందారు.. మొత్తంగా తెలంగాణ వరుసగా ఫలితాలు విడుదల చేస్తోంది విద్యాశాఖ.. మొన్న ఇంటర్, నిన్న టెన్త్ ఫలితాలు విడుదల చేసిన తెలంగాణ విద్యాశాఖ ఇవాళ టెట్ ఫలితాలను విడుదల చేసింది.
అయితే.. జూన్ 12వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా టెట్ పేపర్ 1.. పేపర్ 2 పరీక్షలు జరిగగా.. పేపర్-1కు 3 లక్షల 18 వేల 506 మంది, పేపర్-2కి 2 లక్షల 51 వేల 70 మంది హాజరుకాగా సుమారు 90% మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో.. ప్రాథమిక సమాధానాలపై వేల సంఖ్యలో అభ్యంతరాలు వచ్చాయి. కాగా.. పేపర్-1పై 7 వేల 930.. పేపర్-2పై 4 వేల 663 అభ్యంతరాలు వచ్చాయి. అయితే.. రెండు రోజుల క్రితం తుదికీ విడుదల చేయగా.. తుది కీలో రెండు పేపర్లలో 13 ప్రశ్నలకు మార్పులు చేసిన విషయం తెలిసిందే.
Also Read
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
- Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
BJP: ఏపీ సీఎం జగన్కు జీవీఎల్ సవాల్.. అంత ధైర్యముంటే అసెంబ్లీని రద్దు చేయండి
తాజావార్తలు
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్వే.. 1,107 కి.మీ. గ్రీన్ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
-
Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్లో అదిరిపోయే ఆఫర్..!
-
Tollywood : ఇండస్ట్రీ ఆశలన్నీ అక్టోబర్ తీరుస్తుందా?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!