సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి పరిచయం అక్కర్లేదు.ఈ మళయాళి కుట్టి అనతి కాలంలో తెలుగు, తమిళ, కన్నడ లోని టాప్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందంతో కుర్రాళ్ల కలల రాణిగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. అభినయంలో ఈ అమ్మడు తనకు తానే సాటి. అందుకే ఆమె నటించే సినిమా అంటే చాలు భాషతో సంబంధం లేకుండా అందరు ఆదరిస్తారు, ఖచ్చితంగా సౌత్‌లోని అన్ని భాషల ఆడియెన్స్ చూస్తారు. ముఖ్యంగా నయన…