Tesla Cars Discounts: భారత మార్కెట్‌లో అడుగు పెట్టిన టెస్లా ఇన్‌క్‌కు ఆశించిన స్థాయిలో ఆదరణ లభించడం లేదు. గత ఏడాది భారత్‌కు దిగుమతి చేసిన తొలి వాహనాల్లో దాదాపు మూడో వంతు కార్లు ఇప్పటికీ అమ్ముడుపోకుండా మిగిలిపోయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Tesla Model Y: భారతదేశంలోకి ఎలాన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా ఎంట్రీ ఇచ్చింది. ఈ రోజు ముంబైలో తన తొలి షోరూంను ఓపెన్ చేసింది. టెస్లా ముందుగా తన మోడల్ Y కారును విక్రయించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా టెస్లా అమ్మకాల్లో ఈ కారే అధికంగా అమ్ముడైంది. ఈ బ్రాండ్ భారతదేశంలో RWD (రియర్-వీల్ డ్రైవ్), లాంగ్-రేంజ్ RWD వేరియంట్‌లను అమ్మకానికి ఉంచుతుంది.